‘నీకు చాలా పవర్ ఉందన్న’ అది చూస్తే చాలా మంచిగా అనిపించింది : థమన్

టీడీపీ నేత సినీ ప్రముఖుడు నందమూరి హరిక్రిష్ణ గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు, అయితే అయన మరణంతో కొడుకులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా ఎంతో కృంగిపోయారు అలాగే నందమూరి ఫ్యామిలీ పెద్ద దిక్కు కోల్పోయిందుకు కుటుంబ సభ్యులు ఎంతో విలవిలలాడిపోతున్నారు. అయితే హరికృష్ణ మరణించిన నాల్గోవా రోజే కళ్యాణ్ రామ్ అలాగే (Jr Ntr)ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఆ బాధని తనలోనే దిగమింగుకొని తమ షూటింగ్స్ కి అటెండ్ అయ్యారు. దానికి వారికీ హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే మరి. తండ్రి చనిపోయి పుట్టెడు దుఖంలో ఉండి కూడా ఫాన్స్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం తారక్ ఇదంతా చేశారు.

అయితే తాజాగా ఎన్టీఆర్ పైన థమన్ తన ట్విట్టర్ లో ఇలా స్పందించారు. ప్రస్తుతం తారక్ త్రివిక్రమ్ డైరెక్షన్లో అరవింద సామెత అనే సినిమా చేస్తున్నారు ఈ సినిమా దసరా బరిలోకి రానున్నట్లు తెలుస్తుంది. దానికోసమై షూటింగ్ ని సెర వేగంగా పూర్తీ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం రోజు తారక్ ఒక సాంగ్ షూటింగ్ లో పాల్గొన్నారు. చాలా యాక్టివ్ గా కనిపించరు. ఈ విషయాన్నీ స్వయంగా ఆ చిత్ర సంగీత దర్శకుడు థమన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘‘చాలా ఎమోషనల్ రోజుతో తారక్ అన్న ఓ సాంగ్ కోసం షూటింగ్‌ని స్టార్ట్ చేశారు. ఈరోజు తన డ్యాన్స్‌తో ఎనర్జీని వెనక్కి తెచ్చుకున్నట్టుగా చాలా మంచిగా అనిపించింది. నీకు చాలా పవర్ ఉంది అన్న. అరవింద సమేత టీం మొత్తం తరుపున నీకు లాట్స్ ఆఫ్ లవ్. అలాగే ఆడియో అప్‌డేట్స్ ఈ వారంలో స్టార్ట్ అవుతాయి’’ ట్విట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

 

Views: 14

Reply to This

Date/Time

Whazzup-u is a social network for all.

Badge

Loading…

Notes

Serious Spamming Issue

Dear members,

Google has detected serious user-generated spam on our site. Typically, this kind of spam is found on forum pages, guestbook pages, or in user profiles.

Time and time again, it has come to our attention that…

Continue

Created by Kamsan Amin Apr 12, 2016 at 4:39am. Last updated by Kamsan Amin Apr 12, 2016.

User-generated spam

Dear members,

Google has detected user-generated spam on our site. Typically, this kind of spam is found on forum pages, guestbook pages, or in user profiles.

Time and time again, it has come to our attention that there have been a lot of excessive online marketing and spamming activities done on the site. We…

Continue

Created by Kamsan Amin Apr 21, 2015 at 11:03pm. Last updated by Kamsan Amin Aug 19, 2015.

Apply appropriate profile name and photo

Please take note that through our observation we have noticed that some members  have been using inappropriate profile names and photos.Therefore we would like to remind these members to please use proper human names and refrain from using business entity names or products labels. We would also like to advised members not to upload explicit photos, or contents and risked their account being suspended or even deleted. Please keep all contents at PG-13 level so that each and every member can…

Continue

Created by Network Admin May 8, 2013 at 3:32am. Last updated by Network Admin Aug 19, 2015.

Phyto Science Biz

Gofishtalk.com

Dunia Seram

Angler's File

Phyto Science Biz

Whazzup-U Mobile App

App for your Android device.

 

Scan The QR Code To Download

© 2019   Created by Shaipul Bahri.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service